fbpx
Wednesday, January 15, 2025
HomeBig Storyఏపీ టెట్ షెడ్యూలో లో మార్పులు!

ఏపీ టెట్ షెడ్యూలో లో మార్పులు!

AP-TET-Exam-Schedule-Change

అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ లో ఆంధ్ర ప్రదేష్ నూతన ప్రభుత్వం మార్పులు చేసింది. క్రితం లో జూలై 2వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగష్టు 5 నుండి 20వ తేదీ వరకు టెట్ జరగాల్సి ఉందగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపింది.

చాలా మంది అభ్యర్థుల నుంది పరీక్ష కోసం సన్నద్ధవమడానికి సమయం కావాలని వచ్చిన నేపథ్యంలో ఈ సవరణ చెసినట్లూ ప్రభుత్వం తెలిపింది. కాగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular