fbpx
Sunday, September 8, 2024
HomeBig Storyఒలంపిక్స్ 2024 పథకాల సమాచారం!

ఒలంపిక్స్ 2024 పథకాల సమాచారం!

OLYMPICS-2024-MEDALS-TABLE
OLYMPICS-2024-MEDALS-TABLE

పారిస్: ఒలంపిక్స్ 2024 పథకాల వేట ప్రారంభం అయింది. పథకాల వేటలో చైనా షూటింగ్ లో తొలి స్వర్ణం సాధించింది. రెపబ్లిక్ ఒఫ్ కొరియా రజతం, ఖజకిస్తాన్ షూటింగ్ లో కాంస్య పథకం సాధించాయి.

కాగా, ఒలంపిక్స్ 2024 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పోటీల్లో భారత్ కు నిరాశే ఎదురైంది. ఈ పోటీల్లో భారత రెండు జట్లూ విఫలమయ్యాయి. కనీసం ఫైనల్స్ కు కూడా వెళ్ళలేకపోయాయి.

CountryEventGoldSilverBronzeTotal
చైనాషూటింగ్, డైవింగ్1+12
కొరియాషూటింగ్11
ఖజకిస్తాన్షూటింగ్11
గ్రేట్ బ్రిటన్డైవింగ్11
అమెరికాడైవింగ్11



పథకాల సమాచారం కోసం సందర్శించండి: https://www.the2states.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular