fbpx
Friday, December 27, 2024

Monthly Archives: March, 2021

టాటా ఒకే రోజులో ఢిల్లీలో కొత్త సఫారి 100 యూనిట్ల డెలివరీ

ఢిల్లీ: టాటా మోటార్స్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కొత్తగా విడుదల చేసిన టాటా సఫారి ఎస్‌యూవీకి చెందిన 100 యూనిట్లను ఒకే రోజు డెలివరీ చేసింది. కొత్త మూడు-వరుసల ఎస్‌యూవీకి అద్భుతమైన స్పందన లభించిందని, ఎక్కువ...

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అన్నారు. ఏపీలో డిసెంబర్ 2023 నాటికల్లా రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సర్వీస్ క్వాలిటీ అవార్డ్

శంషాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) ప్రతిష్టాత్మకమైన అవార్డు ఒకటి దక్కింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో...

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముగ్గురు!

దుబాయ్‌: జనవరి 2021 చివరి వారంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన కొత్త అవార్డ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు. ఈ అవార్డు మూడు రకాల ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన...

కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలకు త్వరలోనే కళ్ళెం?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరాటంకంగా పెరిగి పోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం చర్యలు ఈ తాజా అంచనాలపై ఆశలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా పెట్రోలు ధరలు...

హర్యానా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను 75% స్థానికులకే!

చంఢీగఢ్: ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో 75 శాతం రాష్ట్ర ప్రజలకు కేటాయించే బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మంగళవారం దీనిపై సమాచారం ఇచ్చారు. ఈ చట్టాన్ని...

బంగారం ధరలు భారీగా పతనం!

న్యూఢిల్లీ: బంగారం ధరలు గత కొద్దిల్ రోజులుగా తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇప్పుడు వివాహాది శుభకార్యక్రమాల కోసం ఎవరైనా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే వారికి ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. రోజు రోజుకీ...

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటున్న సుధీర్ బాబు

టాలీవుడ్: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటుడు సుధీర్ బాబు. కెరీర్ ఆరంభం నుండి వివిధ రకాల పాత్రలు వేస్తూ తనని తాను నిరూపించుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు....

ఏప్రిల్ 2 న నాగార్జున ‘వైల్డ్ డాగ్’

టాలీవుడ్: అక్కినేని నాగార్జున ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. భాయ్, మన్మధుడు 2 డిజాస్టర్స్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల...

లాక్ డౌన్ కావాలని లేదు, కానీ: ఉద్ధవ్ ఠాక్రే!

ముంబై: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం తనకు ఇష్టం లేదని, అయితే "ఏదో నిస్సహాయత " అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రం రోజువారీ 8,000 కోవిడ్...
- Advertisment -

Most Read