fbpx
Thursday, January 16, 2025

Monthly Archives: June, 2021

ఏపీలో విధ్యార్థులకు ఉచితంగా ఆక్స్ఫర్డ్ నిఘంటువులు!

అమరావతి: ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్‌–ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఉచితంగా అందివ్వనుంది. ఈ డిషనరీల కొనుగోలుకు...

దేశంలో 70421 కేసులు నమోదు, ఏప్రిల్ 1 తరువాత తక్కువ!

న్యూఢిల్లీ: భారతదేశంలో కొత్తగా 70,421 కోవిడ్ -19 కేసులు, 3,921 కొత్త మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య దిగజారింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,95,10,410 కేసులు, 3,74,305 మరణాలు నమోదయ్యాయి. భారతదేశం...

లవ్ స్టోరీలనే నమ్ముకున్న పెద్ద బ్యానర్

టాలీవుడ్: అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' అందరికి సుపరిచితమే. దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఈ నిర్మాణ సంస్థ నుండి గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. పెద్ద...

షూటింగ్స్ మొదలు పెట్టిన ‘టాలీవుడ్’

టాలీవుడ్: కరోనా కారణంగా థియేటర్లు మొదలుకొని షూటింగ్ పనులు కూడా ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడడం తో అందరూ వ్యాక్సినేషన్ వేయించుకుని షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనల్లో ఉన్నారు....

‘పీనట్ డైమండ్’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్: దాదాపు అందరు కొత్త నటులు నటించిన ఒక సైన్స్ థ్రిల్లర్ సినిమా 'పీనట్ డైమండ్' విడుదలకి సిద్దమవుతుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి...

నాని ప్రొడక్షన్ లో ‘మీట్ క్యూట్’ ప్రారంభం

టాలీవుడ్: నాచురల్ స్టార్ నాని మరియు బాహుబలి లాంటి సినిమాలకి పని చేసిన కాస్ట్యూమ్ డిసైనర్ ప్రశాంతి కలిసి 'వాల్ పోస్టర్' అని బ్యానర్ స్థాపించి మంచి సినిమాలు రూపొందిస్తున్నారు. వీళ్ళ బ్యానర్...

అపోలో జేఎండీ సంగీతారెడ్డికి వ్యాక్సిన్‌ తీసుకున్నాక పాజిటివ్‌!

హైదరాబాద్‌: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా వైరస్ సోకింది. తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ఈ నెల అనగా జూన్‌ 10న కోవిడ్‌-19...

ఏపీ ప్రభుత్వం నుండి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు భరోసా

విజయవాడ : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు భరోసాని కల్పించింది. ఎక్స్‌గ్రేషియాను డిమాండ్ చేసిన జూనియర్‌ డాక్టర్ల కోరికను నెరవేర్చింది. రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా మరణించే వైద్యులు, వైద్య సిబ్బందికి భారీ...

మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 6.3 శాతం, ఆరు నెలల్లో అత్యధికం

న్యూఢిల్లీ: వినియోగదారుల ధరల సూచిక లేదా రిటైల్ ద్రవ్యోల్బణం 2021 ఏప్రిల్‌లోని 4.23 శాతంతో పోలిస్తే మే నెలలో 6.3 శాతంగా ఉంది. ఇది ఆరునెలల్లో అత్యధిక మార్కును తాకింది, ఎందుకంటే ఇది...

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ కు 1.6 మిలియన్ డాలర్లు: ఐసీసీ

దుబాయ్: భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ విజేత టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్‌తో పాటు 1.6 మిలియన్ డాలర్ల బహుమతి డబ్బు లభిస్తుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...
- Advertisment -

Most Read