fbpx
Monday, January 6, 2025

Monthly Archives: August, 2021

తొలి మీడియా సమావేశంలో తాలిబన్ల కీలక వ్యాఖ్యలు!

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాలిబన్‌ అధికార ప్రతినిధి అయిన జబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ, 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని మేము...

హ్యాకయిన వికీపీడియా: లిస్ట్ లో టాప్ సెలెబ్రిటీస్!

వాషింగ్టన్: వికీపీడియా సోమవారం రోజున హ్యాక్ అయినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం జర్మన్ నాజీ పార్టీ జెండా చిత్రాలతో తాత్కాలికంగా నింపబడినట్లు సమాచారం....

ఆఫ్ఘనిస్తాన్ విషయంపై హై-లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసిన పీఎం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

భారీ టెలిస్కోప్ ను ఏర్పాటు చేసిన ఐఐటీ హైదరాబాద్‌!

సంగారెడ్డి: తెలంగాణ సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు ఒక కీలకమైన్ ముందడుగు వేసింది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఒక భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది....

2వ టెస్టులో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించిన భారత్!

లండన్‌: టీమిండియా ఇంగ్లండ్ పై లార్డ్స్‌లో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రెండవ టెస్టులో చివరి రోజు భారత బౌలర్లు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. వెంటనే బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు...

తీవ్ర అస్వస్థతో ఆసుపత్రి లో చెరిన నీరజ్ చోప్రా!

చండీగఢ్‌: భారత్ కు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్‌ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్‌ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరి స్వగ్రామం చేరుకునేలోపు...

ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ ట్రైలర్

కోలీవుడ్: 'శైలజా కృష్ణ మూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' లోని సువర్ణ పాత్రలతో తెలుగు వారికి పరిచయం అయిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళ్ లో వార్సుపైగా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు...

జార్జ్ రెడ్డి నటుడు హీరో గా ‘గంధర్వ’

టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వంగవీటి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. జార్జ్ రెడ్డి సినిమాతో ఇంకొంచెం పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యాక్టింగ్, యాక్షన్ పరంగా ఆకట్టుకున్నాడు...

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్: తాను నేను సినిమాతో పరిచయం అయ్యి పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంతోష్ శోభన్. ఈ మధ్య ఓటీటీ లో విడుదలైన 'ఏక్ మినీ కథ' సినిమా...

సుప్రీంకోర్టు వద్ద నిప్పంటించుకుని ఇద్దరు ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. ఒక మహిళతో పాటు ఒక వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించారు. వారు కిరోసిన్ ఒంటి మీద‌ పోసుకుని నిప్పంటించుకుని మంటలతో కోర్టు ఆవరణలోకి...
- Advertisment -

Most Read