fbpx
Friday, December 27, 2024

Monthly Archives: November, 2021

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఆర్డర్, కుట్రకు ఆధారాలు లేవన్న కోర్టు!

ముంబయి: ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా మధ్య డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని బాంబే హైకోర్టు ఈరోజు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారిద్దరి మధ్య జరిగిన...

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ గెలుచుకున్న భారత్!

రాంచీ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది, అలాగె ఈ గెలుపుతో సిరీస్ ను కూడా సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్...

ఇక వర్క్ ఫ్రం హోం చాలన్న ఆపిల్ కంపెనీ!

న్యూయార్క్: యాపిల్‌, ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయమై ఒక కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల వర్క్‌ హోమ్‌ కే పరిమితమైన తమ...

వ్యవసాయ చట్టాలపై ప్రధాని సంచలన నిర్ణయం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా సాగుతున్న భారీ రైతు నిరసనలకు కేంద్రంగా ఉన్న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రధాని...

భారత ప్రధాని క్రిప్టోకరెన్సీలపై కీలక వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ భారీగా ఆదరణ పెరుగుతుంది. ఇలా క్రిప్టోకరెన్సీను బాగా ఆదరిస్తోన్న దేశాల్లో భారతదేశం‌ కూడా ముందు స్థానాల్లో ఉంది. కాగా దేశంలో దాదాపు 10 కోట్ల మంది పైగానే...

న్యూజిలాండ్ తో తొలి టీ20 నెగ్గిన టీమిండియా!

జైపూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగించినప్పటీకీ...

భారత్‌లో అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని!

ల‌క్నో: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్ జిల్లా క‌ర్వాల్ ఖేరీ వ‌ద్ద పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేను ఘనంగా ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం మొదలు పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో...

కిలిమంజారో ని అధిరోహించిన 13 ఏళ్ల హైదరాబాద్ బాలిక!

హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికా దేశంలోని అన్నింటికంటే ఎత్తయిన పర్వతమయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహణ చేసింది. ఈ నేపథ్యంలో పులకిత...

ఫైజర్ కోవిడ్ మాత్రను తయారు చేయడానికి ఇతరులకు అనుమతి!

జెనీవా: యుఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ మంగళవారం తన రాబోయే యాంటీవైరల్ కోవిడ్ -19 మాత్రను ప్రపంచంలోని అతి తక్కువ సంపన్న దేశాలలో మరింత చౌకగా అందుబాటులో ఉంచడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించింది....

తిరుమల నడకదారులు రెండు రోజులపాటు బంద్‌: టీటీడీ!

తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుండి అతి భారీ మోస్తరులో కురుస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు తిరుమల నడక దారిలో వర్షపు నీరు భారీగా చేరి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో...
- Advertisment -

Most Read