చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జులై 1 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అయితే...
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌తో సమావేశమయ్యారని, వరుస ఎన్నికల పరాజయాల తర్వాత ఆయన పార్టీలో చేరడంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని...
ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీం. ఇంతవరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సార్లు కప్ గెలుచుకున్న టీం.
అలాగే రోహిత్ శర్మ అంటే ఐపీఎల్...
ముంబై: రాహుల్ త్రిపాఠి మరియు ఐడెన్ మార్క్రామ్ యొక్క అధ్బుత బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు పేసర్ల అద్భుతమైన ప్రదర్శన శుక్రవారం ఇక్కడ జరిగిన వారి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్రైజర్స్...
పాట్నా: మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభలో ఒక దుండగుడు బాంబును విసిరాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న అందరూ ఉలిక్కిపడ్డారు.
కాగా సభ...
అమరావతి: ఇటీవలే ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో నెల్లూరు సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు పెడతానాని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
కాగా ఇవాళ ఆ సంగం...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్)లకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీచేసిన జీవో 402ను తెలంగాణ హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి...
న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్ నగరం కాల్పులతో ఒక్క సారిగా ఉలిక్కి పడింది. బ్రూక్లిన్ సబ్ వే స్టేసన్ వద్ద ఇవాళ ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్ వేలో ఉన్న కొంత మంది...
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సహచరులు కాంట్రాక్టు కోసం 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన ఓ కాంట్రాక్టర్ ఈ ఉదయం ఉడిపిలోని ఓ...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ టీంకు చెందిన పేసర్ హమీష్ బెన్నెట్ ఇవాళ అన్ని రకాల క్రికెట్ ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 12వ తేదీన వెల్లడించాడు.
బెన్నట్...