fbpx
Wednesday, February 5, 2025

Monthly Archives: April, 2022

నిబంధనలను పాటించనందుకు యాక్సిస్, ఐడిబీఐ బ్యాంక్‌లకు జరిమానా విధించిన ఆర్బీఐ!

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ మరియు ఐడిబీఐ బ్యాంక్‌లపై వరుసగా ₹ 93 లక్షలు మరియు ₹ 90 లక్షల విలువైన పెనాల్టీలను విధించింది. అదే సమయంలో, ఎలాంటి...

ఢిల్లీపై గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్!

నవీ ముంబై: క్వింటన్ డి కాక్ 52 బంతుల్లో 80 పరుగులతో తన అత్యద్భుతమైన ఫామ్‌ను కొనసాగించడంతో, లక్నో సూపర్ జెయింట్స్ గురువారం ఇక్కడ తమ తొలి ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను...

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష!

న్యూఢిల్లీ: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్...

రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ...

చైనాను మళ్ళీ కలవరపెడుతున్న కరోనా, జిన్ పింగ్ సంచలన నిర్ణయం!

బీజింగ్: చైనాలో పుట్టి ప్రపంచాన్ని చుట్టిన కరోనా ఇప్పుడు మళ్ళీ చైనాలో కలకలం సృష్టిస్తోంది. మళ్ళీ అక్కడ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఆ దేశ సర్కార్‌ను తీవ్ర టెన్షన్‌కు...

ఎలన్‌ మస్క్‌ ఎంట్రీతో ట్విటర్‌ కు కాసులవర్షం!

వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు మరియు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ ఫౌండర్‌ అయిన ఎలన్‌ మస్క్‌ సోషల్‌మీడియా వ్యాపారంలోకి తన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచ ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ అయిన ట్విటర్‌లో...

హెచ్డీఎఫ్సీ-హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనంపై దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు!

ముంబై: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో హెచ్‌డిఎఫ్‌సి విలీనాన్ని ప్రకటించిన వెంటనే, తనఖా రుణదాత హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడుతూ, పెద్ద అభివృద్ధికి ముందు తాను "రెండు నిద్రలేని రాత్రులు" గడిపానని చెప్పారు. హెచ్డీఎఫ్సీ ద్వారా...

పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధానిగా నామినేట్ చేసిన ఇమ్రాన్ ఖాన్!

న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌ను నామినేట్ చేశారు పాకిస్థాన్ నేత ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఆమోదం పొందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ...

వైద్య పరీక్షలకై ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసీఆర్ దంపతులు!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లో ముఖ్యమంత్రి తో పాటు ఆయన సతీమణి కూడా వైద్య...

ఏపీలో నేటి నుండి 26 జిల్లాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి నుండి 26 జిల్లాలతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 13 జిల్లాలుగా ఉన్న వాటిని ఇప్పుడు 26 జిల్లాలుగా విభజన చేసింది. అలాగే 21 కొత్త...
- Advertisment -

Most Read