fbpx
Friday, January 10, 2025

Monthly Archives: July, 2024

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ గా పేరు మార్పు!

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే. కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

బడ్జెట్ 2024 లో తెలంగాణకు నిరాశే!

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ 2024 లో ఈ సారి తెలంగాణకు తీవ్ర నిరాశే మిగిలింది. కేటాయింపుల్లో ఎక్కడా తెలంగాణ ఊసే లేదు. ఇంత వరకు ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో ఇటీవల...

అమరావతి కి 15 వేల కోట్ల నిధులు!

న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే కేంద్ర బడ్జెట్ లో అమరావతి కి నిధులు ప్రకటించారు. ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ. 15,000/- కోట్లను ప్రకటించింది. అలాగే,...

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బడ్జెట్ పెద్ద షాక్

న్యూఢిల్లీ: 2024 బడ్జెట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) విషయంలో ముఖ్యమైన మార్పులను ప్రకటించారు. ** దీర్ఘకాలిక...

కొత్త పన్ను విధానంలో మార్పులు

న్యూఢిల్లీ: కొత్త పన్ను విధానంలో మార్పులు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2024 బడ్జెట్‌లో పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో, పన్ను రేట్లను సవరించి, పన్ను చెల్లింపుదారులకు...

బడ్జెట్ 2024 ఎవరికెలా? చూసేయండి!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 లో ఎవరికి ఎలా ఉందో, ఈ క్రింద పట్టికలో చూడండి: ఆదాయ పన్ను:కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుండి రూ. 75,000కి పెంచారు. కొత్త...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రకటనలు చేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగంగా ఉన్న నితీష్ కుమార్, తమ రాష్ట్రం కోసం...

బడ్జెట్ లో ఎన్డీయే 9 ప్రాధాన్యాంశాలు!

న్యూఢిల్లీ: బడ్జెట్ లో 9 ఆంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ ప్రాధాన్యాంశాలు: వ్యవసాయంలో ఉత్పాదతక ను పెంపొందించడం ఉత్పత్తి మరియు సేవలు అత్యాధునిక సంస్కరణల అమలు ఉద్యోగాల కల్పన...

ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు

ఈ-కామర్స్: ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీతో అమెజాన్ చర్చలు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న త్వరిత వాణిజ్య విభాగంలో ప్రవేశించడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఈ...

అభినవ్ బింద్రా కు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు!

స్పోర్ట్స్ డెస్క్: భారతీయ షూటర్ అభినవ్ బింద్రా కు 'ఒలింపిక్ ఆర్డర్' అవార్డు ప్రదానం చేయడం విశేషమైన గౌరవం. ఈ గౌరవం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుండి వచ్చింది, ఇది ఒలింపిక్...
- Advertisment -

Most Read