fbpx
Thursday, January 2, 2025

Monthly Archives: October, 2024

Bangladesh vs India: భారత్ ఘన విజయం!

కాన్పూర్: Bangladesh vs India: 2వ టెస్ట్, 5వ రోజు బౌలింగ్ దాడి, యశస్వి జైస్వాల్ అర్ధసెంచరీ తో భారత జట్టు బంగ్లాదేశ్‌పై ఏడువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో...

పని వేళల్లో ఎంత కంట్రోల్ చేసినా నిద్ర ఆగడం లేదా? నిపుణులు ఏమంటున్నారు?

పనిచేసే సమయాల్లో నిద్ర మత్తు వచ్చి, పనితీరుపై ప్రభావం చూపుతుందా? మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత లేదా ఇతర సమయంలోనూ శరీరం అలసిపోతున్నట్లు అనిపిస్తే, ఈ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయని నిపుణులు...

ఇస్రో లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. రూ. 2 లక్షల వరకు జీతం: అప్లై చేయండిలా..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో ఉద్యోగం సంపాదించడం చాలా మంది కల. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ తదితర విభాగాల్లో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త: కందిపప్పు, చక్కెర ధరల భారీ తగ్గింపు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. పౌరసరఫరాల శాఖ కందిపప్పు, చక్కెర ధరలను గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీ రేషన్‌ కార్డు ఉన్న 1.49 కోట్ల కుటుంబాలకు...

సింగరేణి లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. దంపతుల బలి!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని నమ్మి, అప్పు చేసి డబ్బు చెల్లించి దారుణంగా మోసపోయిన హలావత్...

ఏపీలో కొత్త మద్యం పాలసీ: లైసెన్సుల ప్రక్రియ ప్రారంభం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్...

అవినీతి ఆరోపణల కేసులో నిర్మలా సీతారామన్‌ కు హైకోర్టులో ఊరట!

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై ఎలక్టోరల్ బాండ్‌ల అవినీతి ఆరోపణల కేసులో ప్రాథమిక దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్‌ల పథకంలో...

నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త కేంద్ర నిబంధనలు!

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి, అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు ఆధార్ కార్డు, సబ్సిడీ, పీపీఎఫ్ రేట్లు, షేర్ల బైబ్యాక్,...
- Advertisment -

Most Read