ఆంధ్రప్రదేశ్: పులివెందుల వైసీపీ నేతల చెరలోని ఆరు కార్లు తిరిగి స్వాధీనం
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లను ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2021లో సంగారెడ్డి జిల్లా హరహర రెంటల్...
తెలంగాణ: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ - రాజకీయ విమర్శలు
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ పార్టీలోని పెద్దల ప్రమేయముందంటూ రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
ఈ కుట్రలను...
తెలంగాణ: తుది దశకు సమగ్ర కుటుంబ సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తుది దశకు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనకు సంబంధించిన వివరాలు...
తెలంగాణ: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.54,000 కోట్లు ఖర్చు చేసిందని, అవసరమైతే మరింత వెచ్చించడానికి సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్...
తెలంగాణా: తెలంగాణాలో భారీ అవినీతి చేప
అసాధారణ అవినీతి కేసు విచారణలో ఏసీబీనీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) నిఖేశ్‌కి సంబంధించిన భారీ అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 30...
ఆంధ్రప్రదేశ్: విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలకు అనుమతి
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతి లభించింది.
గతంలో డల్లాస్ టెక్నాలజీ సెంటర్‌గా పనిచేసిన ఎల్‌ఎల్‌పీ ప్రాంగణాన్ని టీసీఎస్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు...
ఆంధ్రప్రదేశ్: బియ్యం అక్రమ రవాణాపై పవన్ చర్యలను స్వాగతిస్తున్నాం - పురందేశ్వరి
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు జరుగుతుండటం సంతోషకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి...
అమరావతి: దేశంలో అత్యధిక పింఛన్ల పంపిణీ రాష్ట్రం మనదే: సీఎం చంద్రబాబు
అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ...
గుంటూరు: ఏపీలో విద్యార్థినులు తినే ఆహారంలో పురుగులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) వసతిగృహం మెస్‌లో వడ్డిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయనే ఆరోపణలతో విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు.
గత కొన్ని రోజులుగా...