fbpx
Tuesday, January 7, 2025

Monthly Archives: November, 2024

గద్దర్ కుమార్తెకు తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు

తెలంగాణ: ప్రభుత్వం ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుటుంబానికి మరింత గౌరవం అందజేసింది. గద్దర్ కుమార్తె వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వెన్నెలకు ఈ పదవి కేటాయించడం ద్వారా...

ఈ వారం ఓటీటీ లో విడుదలకానున్న సినిమాలు ఇవే..

మూవీడెస్క్: నవంబర్ మూడో వారంలో థియేటర్స్ తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. థియేటర్లలో విడుదల అవుతున్న ముఖ్య చిత్రాలలో విశ్వక్ సేన్...

ఢిల్లీకి చేరిన లగచర్ల గొడవ.. ఎన్‌హెచ్ఆర్సీకి పిర్యాదు!

ఢిల్లీ: లగచర్ల ఫార్మా పరిశ్రమ కోసం భూముల భూసేకరణపై చోటుచేసుకుంటున్న వివాదం మరింత ముదురుతోంది. భూముల కోసం ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, పోలీసుల చేత దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రైతులు, గిరిజనులు ఆరోపించారు.  ఈ నేపథ్యంలో...

మండలిలో టీడీపీ వ్యూహం: చంద్రబాబు ఐడియా హిట్

ఏపీ: రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు శాసన మండలిలోనూ చంద్రబాబు ఆలోచన సక్సెస్ అయ్యిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీకి తగిన బలం లేకపోవడంతో...

మహిళల వ్యాపార ప్రణాళికలకు ప్రభుత్వ మద్దతు

జాతీయం: మహిళల వ్యాపార ప్రణాళికలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటి మహిళలు ఇంటి పనులు, ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా ఎదుగుతున్నారు. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలని ఆశపడే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది....

ముంబై ఓటు ఎటువైపు?

మహారాష్ట్ర: ముంబై ఓటు ఎటువైపు? ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రతిష్టాత్మకంగా మారాయి. 36 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ నగరంలో ప్రధాన పార్టీల కూటములు...

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్య కట్టడికి GRAP-4 అమలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్య కట్టడికి GRAP-4 అమలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తీసుకున్న కీలక నిర్ణయంతో, గ్రేడెడ్...

వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కేసులు 

ఏపీ: ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి సోమ‌వారం రెండుసార్లు షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లపై వివిధ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో...

తెలంగాణలో హైడ్రా ఉక్కుపాదం

తెలంగాణ: తెలంగాణలో హైడ్రా ఉక్కుపాదం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) ఆక్రమణలను నేలమట్టం చేస్తూ ఉక్కుపాదం మోపుతోంది. మూడున్నర నెలల క్రితం జూలై 19న జారీ చేసిన...

ఏపీలో వెలుగులోకి 108 సేవల భారీ కుంభకోణం

అమరావతి: ఏపీలో వెలుగులోకి 108 సేవల భారీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో 108 అత్యవసర సేవల నిర్వహణపై భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ,...
- Advertisment -

Most Read