తెలంగాణ: ఖమ్మం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిపై జరిగిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ములుగు జిల్లాకు చెందిన ఈ విద్యార్థి...
మూవీడెస్క్: తెలుగులో తొలి స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందిన ఆహా, ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది.
తెలుగు మరియు తమిళ భాషల్లో విస్తరించిన ఈ సంస్థకు అన్‌స్టాపబుల్ వంటి షోలు మంచి...
ఢిల్లీ: నవంబరు 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు కష్టాలు ఎదురవుతున్నాయి. కీలక ఆటగాళ్ళు గాయాలపాలయ్యారు. టీమిండియాకు గాయాల సమస్యలు ఇబ్బందిగా మారాయి.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో వంటి బలమైన జట్టుతో...
హైదరాబాద్: తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అకాలమరణంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, తన తమ్ముడి మరణ...
హైదరాబాద్: నటి కస్తూరి: తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
"300 ఏళ్ల క్రితం తమిళ రాజుల సేవకు...
మహారాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠకు చేరుకుంది. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్...
మూవీడెస్క్: మట్కా ! టాలెంటెడ్ డైరెక్టర్ కరుణ కుమార్ ‘పలాస 1978’ సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
నేటివిటీ కలిగిన కథ, రియలిస్టిక్ మేకింగ్‌తో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న...
న్యూఢిల్లీ: శనివారం భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమ బొటనవేలు గాయపడి, అది ఫ్రాక్చర్ అయ్యినట్లు...
మూవీడెస్క్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టీజీ విశ్వప్రసాద్, ఈ ఏడాది ఎన్నో ప్రాజెక్ట్స్‌కి హడావుడిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
చిన్న చిత్రాల నుంచి భారీ పాన్ ఇండియా...
మూవీడెస్క్: దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి SSMB29 అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. భారీ బడ్జెట్ తో...