తెలంగాణ: కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా...
మూవీడెస్క్: అక్కినేని అఖిల్, హిట్ కోసం కాస్త బ్రేక్ తీసుకుని, మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
ఇప్పటి వరకు ఐదు సినిమాల్లోనూ ఒకటే హిట్ అందుకున్న అఖిల్, చివరి చిత్రం ఏజెంట్...
మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మొదటి రోజే...
మూవీడెస్క్: పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సూర్య పీరియాడికల్ యాక్షన్ మూవీ కంగువా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఊహించిన రేంజ్‌లో...
మూవీడెస్క్: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2025కి భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు.
ఈ ఏడాది అనుకున్న స్థాయిలో సక్సెస్...
మూవీడెస్క్: రాబిన్ హుడ్ గా నితిన్! యంగ్ హీరో నితిన్ తన కెరీర్‌లో కొన్ని హిట్స్, ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ, ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
‘భీష్మ’ వంటి...
వికారాబాద్: ఫార్మా సిటీ కోసం భూముల పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి జరిగినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది.
సోమవారం కలెక్టర్ భూముల పరిశీలనలో ఉన్నప్పుడు ఒక...
అంతర్జాతీయం: పాకిస్థాన్ పంజాబ్‌లో వాయు కాలుష్యం ముప్పు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజల ఆరోగ్యం ముప్పులో పడింది. గడచిన 30 రోజుల్లో 18 లక్షల మందికి పైగా...
ఆంధ్రప్రదేశ్: ఏపీని 2047 నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మలచడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులను పెంచేందుకు,...