fbpx
Friday, January 10, 2025

Yearly Archives: 2024

ఈ వారం థియేటర్స్, ఓటీటీ లలో కొత్త కంటెంట్

మూవీడెస్క్: వినోదం ప్రేమికులకు ఈ వారం కూడా థియేటర్లు, డిజిటల్ ఓటీటీ వేదికలు పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి. విభిన్న జోనర్లతో కొత్త చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. థియేటర్లలోకి వస్తున్న ప్రధాన చిత్రాల్లో మలయాళ...

సీఎం రేవంత్ రెడ్డి తో చర్చలు, షాక్ అయ్యా: సాయి రాజేష్

మూవీడెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం అద్భుతంగా జరిగిందని దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో పలువురు ప్రముఖ దర్శకులు,...

సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ సరికొత్త ప్రతిపాదనలు

తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన టాలీవుడ్ ప్రముఖులతో ఈ రోజు ప్రత్యేక సమావేశం జరిగింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య సయోధ్య కోసం ఈ సమావేశం...

సీఎంతో టాలీవుడ్ చర్చలు.. మెగాస్టార్ ఎందుకు రాలేదు

తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,...

శ్రీతేజ్ ను చూడడానికి వెళ్లాను..: జగపతిబాబు

మూవీడెస్క్: పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషాదకరమైన ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స...

శ్రీలీల హవా బాలీవుడ్ లోకి చేరేనా?

మూవీడెస్క్: టాలీవుడ్‌లో క్యూట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, తన డాన్స్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. ముఖ్యంగా పుష్ప 2 లోని "కిసిక్" పాట ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా...

ఆస్ట్రేలియాలో పుష్ప 2 సత్తా.. టాప్ 10 తెలుగు సినిమాల లిస్టు

మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఆస్ట్రేలియాలో సత్తా చాటుతోంది. కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం 4.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేసి, తెలుగు సినిమాల టాప్...

మా సభ్యులకు మంచు విష్ణు కీలక సూచనలు

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల చోటు చేసుకున్న వివాదాలపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని,...

ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు చర్చలు

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా,...

తండేల్ ప్రమోషన్స్‌పై అల్లు ఫ్యామిలీ వివాదం ప్రభావం?

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతోన్న పాన్-ఇండియా మూవీ తండేల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య ఫిషర్‌మన్ పాత్రలో కనిపించనున్నారు. పాత్రకు...
- Advertisment -

Most Read