fbpx
Friday, January 10, 2025

Yearly Archives: 2024

దేశాన్ని ఏకం చేసే మంచి మార్గం ఇదే-జో బైడెన్

అమెరికా: దేశాన్ని ఏకం చేసే మంచి మార్గం ఇదే- జో బైడెన్. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ మరియు రిపబ్లికన్ పార్టీల మధ్య రాజకీయాలు తీవ్రరూపం...

కార్గిల్ విజయ్ దివస్

చరిత్ర: కార్గిల్ విజయ్ దివస్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకునే ముఖ్యమైన స్మారక దినం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి చెందిన సైనికులు చేసిన త్యాగాలను గౌరవించేందుకు, మన...

ఏపీ అసెంబ్లీ లో పలు బిల్లుల ఆమోదం!

అమరావతి: ఏపీ అసెంబ్లీ లో ఇవాళ పల్లు బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కాగా, అంతకు ముందు గత...

ఫైబర్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసుకుందామా?

లైఫ్ స్టైల్: ఫైబర్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసుకుందామా? ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఫైబర్ యొక్క ప్రాముఖ్యత: ఫైబర్ ప్రీబయోటిక్. ఇది పెద్దపేగులో మంచి...

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్: భారత్ ర్యాంకింగ్!

న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (HENLEY PASSPORT INDEX RANKINGS 2024) తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, భారత పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్ ద్వారా 58 దేశాలకు మాత్రమే వీసా...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. రోశయ్య విమర్శలు మరియు రాజీనామా: పార్టీకి నష్టం చేసేవారికి వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని రోశయ్య...

ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…

న్యూఢిల్లీ: ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ధర్నాకు వైకాపా సభ్యుల సన్నాహాలు: ఈ దీక్షకు...

జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు: వైఎస్ షర్మిల

అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...

నేపాల్ లో కుప్పకూలిన విమానం, 18 మంది మృతి!

ఖాట్మండు: నేపాల్ లో కుప్పకూలిన విమానం ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో శౌర్య ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కమర్షియల్ విమానం స్కిద్ అయి...

బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: ‘ఇండియా కూటమి’ నిరసన

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: 'ఇండియా కూటమి' నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సార్వత్రిక బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై 'ఇండియా కూటమి'లోని భాగస్వామ్య పార్టీలు ఆగ్రహం వ్యక్తం...
- Advertisment -

Most Read