fbpx
Saturday, January 4, 2025

Yearly Archives: 2024

గేమ్ ఛేంజర్ పాటల ఖర్చు ఎంతో తెలుసా?

మూవీడెస్క్: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం...

గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పేవాడిని: సుకుమార్

మూవీడెస్క్: టాలీవుడ్‌లో తన ప్రత్యేక మార్క్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విజయాలను సాధిస్తున్నాయి....

బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ కు భారీ ఓటమి

మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ కు తప్పని భారీ ఓటమి. మెల్బోర్న్ లో జరిగిన 4వ టెస్టులో భారత్ 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవి చూసింది. తొలి...

2024లో ఆ ఇండస్ట్రీ లో రూ.700 కోట్లు నష్టం.. నిజమేనా?

మూవీడెస్క్: ఈ ఏడాది అన్ని చిత్ర పరిశ్రమలు పలు అంచనాల చిత్రాలను విడుదల చేసినప్పటికీ, మలయాళం ఇండస్ట్రీ మాత్రం భారీ నష్టాలను చవిచూసినట్లు తాజాగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ప్రకటించింది. 2024లో...

రకుల్ ప్రీత్ సింగ్.. కొత్త సినిమాలతో రీ-ఎంట్రీ..

మూవీడెస్క్: రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు భారీ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ. తెలుగు సినిమాలతో బిజీగా ఉండే రకుల్, కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమయ్యారు. చివరగా 2021లో వచ్చిన కొండపొలం...

గేమ్ ఛేంజర్.. యూఎస్ లో బుకింగ్స్ స్పీడ్ పెరగలేదా?

మూవీడెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై...

పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానం

అమరావతి: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానం పలికారు. మంగళగిరిలో భేటీ: సినిమాపై చర్చఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ నిర్మాత, తెలంగాణ...

తీవ్రంగా సాగుతున్న పంజాబ్‌ రైతుల బంద్‌

పంజాబ్: పంజాబ్‌ రైతుల బంద్‌ తీవ్రంగా కొనసాగుతోంది రైతుల నిరసన: బంద్‌తో ఉద్రిక్తతలుపంజాబ్‌ రైతులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన బంద్‌ (Punjab Bandh) రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. పటియాల-చండీగఢ్‌ జాతీయ...

హెచ్-1బీ వీసాపై మస్క్ మరోసారి కీలక వ్యాఖ్యలు!

అంతర్జాతీయం: హెచ్-1బీ వీసాపై మస్క్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో హెచ్-1బీ వీసాల భవిష్యత్టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి హెచ్-1బీ వీసా విధానం పట్ల తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నైపుణ్యమైన...

మంగళగిరి టీడీపీ సభ్యత్వ రికార్డు

అమరావతి: నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి టీడీపీ సభ్యత్వ రికార్డు సృష్టించింది. మంగళగిరి చరిత్ర సృష్టితెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రాథమిక సభ్యత్వాల్లో మంగళగిరి నియోజకవర్గం అరుదైన రికార్డు సాధించింది. నారా లోకేష్ ప్రాతినిథ్యములో ఉన్న...
- Advertisment -

Most Read