ఏపీ: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన కీలక ప్రకటన చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుని, ఇకపై సామాజిక...
మూవీడెస్క్: డిస్నీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుత ఆదరణ పొందుతూ, మొదటి వారంలోనే...
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా తన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. 2023 ఆగస్టులో జరిగిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కీలకంగా మారినప్పుడు, ఆరోగ్య...
ఆస్ట్రేలియా: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌లో నిరుత్సాహకర ప్రదర్శనతో బ్యాక్ టూ బ్యాక్ చెత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ మళ్లీ విఫలమయ్యాడు....
తమిళనాడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు విభిన్న పద్ధతిని ఎంచుకున్నారు.
శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా...
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, కోర్టు జనవరి...
హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి మధ్యంతర ఊరట ఇచ్చింది.
డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది....
న్యూ ఢిల్లీ: 2004 మేలో, కాంగ్రెస్ నాయకుడు డా. మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ పదవిని తర్వాతి దశాబ్దం పాటు నిర్వహించిన ఈ మృదు స్వభావుడు, పాండిత్యవంతుడైన ఆర్థికవేత్త,...
మెల్బోర్న్: India vs Australia: బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు భారత జట్టు 164/5 స్కోర్‌తో ఆట ముగించింది.
ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉన్న భారత్, చివరి సెషన్‌లో మూడు...
మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మోక్షజ్ఞ...