fbpx
Friday, March 14, 2025

Monthly Archives: February, 2025

తెలంగాణ మంత్రుల యాత్రలపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ: మంత్రులు హెలికాప్టర్లలో యాత్రలు చేస్తూ, విందులు చేసుకుంటుండగా, రాష్ట్రంలో విద్యార్థులు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆయన ఎక్స్...

రాష్ట్ర హక్కుల కోసం నిలబడతాం: సీఎం రేవంత్

తెలంగాణ: తెలంగాణకు న్యాయం చేయాలని, రాష్ట్ర హక్కులను కేంద్రం దుర్వినియోగం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీమారు రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని విమర్శించారు.  హైదరాబాద్‌కు రావాల్సిన ప్రాజెక్టులు...

ఆస్ట్రేలియా సెమీస్‌లో.. ఆఫ్ఘనిస్థాన్‌కు అవకాశం ఉంది కానీ..

స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. లాహోర్ వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్‌...

చరణ్ – కరణ్ కాంబో నిజమేనా?

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరిచింది. హైదరాబాద్‌లోని...

కన్నప్ప హైప్ పెంచాల్సిన సమయం ఇదే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్‌కు దగ్గరపడుతోంది. మహాశివుడి భక్తుడు కన్నప్ప జీవితాన్ని ఆధారంగా తీసుకుని ముఖేష్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ...

‘ఛావా’ వసూళ్ల దూకుడు.. 500 కోట్ల దిశగా!

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఛావా సినిమా ఘన విజయాన్ని సాధిస్తోంది. బాలీవుడ్‌లో ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది....

స్నేహితుడి వివాదంలో రాజమౌళి మౌనంగానే..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల తన స్నేహితుడి ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు అనే వ్యక్తి, తాను రాజమౌళి వల్ల టార్చర్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో విడుదల చేయడం...

కింగ్స్టన్ ట్రైలర్: సముద్రపు లోతుల్లో మిస్టరీ

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్స్టన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇండియన్ సినిమాల్లోనే మొట్టమొదటిసారిగా సముద్రపు లోతుల్లో మిస్టరీని చూపించే అడ్వెంచర్...

సితార చేతిలో సూర్య ‘రెట్రో’.. తెలుగులో గ్రాండ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త చిత్రం రెట్రో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రాబోతోంది. పొడుగు కాళ్ల...

స్కైప్‌కు గుడ్‌బై.. టెక్నాలజీ మార్పులతో విరామం

ఒకప్పుడు వీడియో కాల్స్‌కి మారుపేరు అయిన స్కైప్ త్వరలో పూర్తిగా మూతపడనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, తాజా అప్‌డేట్‌లో మే నెల నుంచి స్కైప్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు...
- Advertisment -

Most Read