తెలంగాణ: శ్రీశైలం సొరంగంలో అంతుచిక్కని ఆచూకీ – రెండోరోజూ విఫలమైన రక్షణ చర్యలు
చిక్కుకున్న ఎనిమిది మందికి ఇంకా ఆచూకీ లేకుండా పోయింది
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది...
స్పోర్ట్స్ డెస్క్: చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాక్‌పై ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్...
స్పోర్ట్స్ డెస్క్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మొదటి విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్లు...
దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23) జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు...
చెన్నై: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం (NEP) అమలు విషయంలో తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం స్టాలిన్ ప్రకటన ప్రకారం, కేంద్రం రూ.2 వేల కోట్లు ఇచ్చినా, రూ.10 వేల...
ఏపీ: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...
ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పిన ఆయన, వ్యూహం మార్చుకుని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని ఆదేశాలు...
తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్‌లో పనులు జరుగుతుండగా పైభాగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో పలువురు...
ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే యోచనలో జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా, సోమవారం (24వ తేదీ) గవర్నర్ ప్రసంగానికి...
అంతర్జాతీయం: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్: భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి భారతీయ మూలాల అధికారి
భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా బాధ్యతలు...