జాతీయం: సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు – ధీటుగా బదులిచ్చిన భారత్
పూంఛ్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనజమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో పాక్ సైన్యం మరోసారి ఉల్లంఘనకు పాల్పడింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి...
జాతీయం: భారత నౌకాదళంలో 270 పోస్టులకు SSC నోటిఫికేషన్ జారీచేసింది
భారత నౌకాదళం నోటిఫికేషన్
భారత నౌకాదళంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో...
ఢిల్లీ: సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట లభించింది.
జర్నలిస్టుపై దాడి కేసు నేపథ్యంసినీ నటుడు మోహన్ బాబు తన కుటుంబంలో జరిగిన వివాదాల నేపథ్యంలో, హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో తన నివాసం వద్ద మీడియా...
అంతర్జాతీయం: ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేసిన హమాస్ - పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
పశ్చిమాసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. వేలాది పాలస్తీనియన్లు...
మూవీడెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌ను కొత్త దారిలో తీసుకెళ్లేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.
ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్,...
జాతీయం: ఆదాయ పన్ను చట్టంలో విప్లవాత్మక మార్పులు: కొత్త బిల్లు పార్లమెంటులో ప్రవేశం
భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాన్ని సులభతరం చేయడానికి కొత్త బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 1961లో అమలులోకి వచ్చిన...
ఆంధ్రప్రదేశ్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ – టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధం?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని...
తెలంగాణ: కుల గణన సర్వే తప్పులను ప్రభుత్వం అంగీకరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తూ, ఈ నెల 16 నుంచి 28...
ఏపీ: మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ వద్ద భారీగా మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి...