మూవీడెస్క్: తమిళ స్టార్ అజిత్ లేటెస్ట్ మూవీ పట్టుదల (విడాముయార్చి) రిలీజ్ తర్వాత మంచి స్పందన తెచ్చుకుంటోంది.
తమిళనాట అజిత్ మాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ అద్భుతంగా నమోదయ్యాయి.
అయితే, తెలుగు మార్కెట్‌లో మాత్రం...
అమరావతి: అసెంబ్లీలోనే మాట్లాడాలా?- జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చెప్పదలచుకున్న విషయాలను అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం లేదని, మీడియా...
జాతీయం: సోనూసూద్‌పై నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్
ప్రముఖ నటుడు సోనూసూద్‌పై లుధియానా కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసుకు సంబంధించిన విచారణలో హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టు ఆదేశాలతో...
తెలంగాణ: హైదరాబాద్-విజయవాడకు టికెట్ ధర కేవలం రూ.99!
తెలంగాణలో విద్యుత్ వాహనాల (ఈవీ) ప్రోత్సాహానికి మరింత ఊతమిస్తూ, రవాణా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఫ్లిక్స్ బస్ ఇండియా, ఈటీవో మోటార్స్ కలిసి...
ఆంధ్రప్రదేశ్: ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
నాగ్‌పూర్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని...
మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజా సాబ్ త్వరలో విడుదల కానుండగా, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ కూడా...
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల రీఫండ్ స్కామ్ – రూ.110 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు భారీగా ట్యాక్స్ రీఫండ్ మోసాలకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో వెల్లడైంది. గుర్తింపు...
అమరావతి: జగన్ 2.0 కామెంట్స్‌పై కూటమి నేతల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "ఈసారి...
మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు...