ఏపీ: రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు మారటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్ ఇంకా అదే రీతిలో వ్యవహరిస్తూ, నెక్స్ట్ 30 ఏళ్ల పాటు వైసీపీ...
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా, అదే ఊపుతో వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న జరగనుండగా,...
జాతీయం: చాపకింద నీరులా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి 'హమాస్' .. భద్రతా వర్గాలు అలర్ట్!
భారతదేశ భద్రతా వ్యవస్థ మరోసారి అప్రమత్తమైంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలో హమాస్ ఉగ్రవాద సంస్థ జెండా...
అంతర్జాతీయం: ట్రంప్ మరో పిడుగు - హెచ్1బీ ఆటోరెన్యూవల్ రద్దు?
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు మరోసారి కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతంగా అమల్లో ఉన్న ఆటోరెన్యూవల్ విధానాన్ని రద్దు...
జాతీయం: కర్ణాటక హైకోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా
వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసం కేసులో ప్రధాన నిందితుడైన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను చెల్లించిన రికవరీల వివరాలను...
ఆంధ్రప్రదేశ్: హిందూయేతర ఉద్యోగులపై తితిదే కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) హిందూయేతర ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న సమయంలో హిందూ సంప్రదాయాలను పాటించాల్సిన నిబంధనను...
తెలంగాణ: తెలంగాణలో ఫిబ్రవరిలోనే దంచికొడుతున్న ఎండలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా పెరిగి ప్రజలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. సాధారణంగా మార్చి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే తీవ్ర వడదెబ్బకు దారి...
మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన భారీ లైన్‌అప్‌తో అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఆయన చేతిలో మొత్తం ఆరు సినిమాలు ఉండగా, ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా...
లైఫ్ స్టైల్: క్యాన్సర్ – రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు
క్యాన్సర్ అంటే ఏమిటి?క్యాన్సర్ అనేది శరీరంలోని కణాల అనియంత్రిత పెరుగుదల. సాధారణంగా, శరీర కణాలు నియంత్రితంగా విభజన చెందుతూ, మృత కణాలను...
ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు: 1500 బృందాలు ప్రజల సేవలో
ఆంధ్రప్రదేశ్‌లో బ్రెస్ట్, సర్వైకల్ మరియు ఓరల్ క్యాన్సర్‌కు సంబంధించిన ఉచిత పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య...