మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం గురించి ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది.
మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీపై భారీ...
ఏపీ: కడప జిల్లాలో టెండర్ ప్రక్రియలో జరిగిన గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దవటం మండలం గుండ్లమూల పరిధిలో ఇసుక క్వారీకి గనుల శాఖ టెండర్లను నిర్వహించగా, ఈ టెండర్లను దక్కించుకునేందుకు ఇద్దరు...
మూవీడెస్క్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌ను కుదిపేసింది.
పుష్ప 2 థియేటర్ సందర్శన కోసం వచ్చిన రేవతి అనే మహిళ మరణించడంతో పాటు, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా...
తెలంగాణ: అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా చురుగ్గా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇప్పటివరకు కొన్ని గ్యారెంటీలు మాత్రమే అమలు చేయగా, మిగిలిన వాటిపై విపక్షాల...
ఆంధ్రప్రదేశ్: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ పొలం పనుల్లో పాల్గొన్నారు.
కనుమ పండుగ సందర్భంగా సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో మంత్రి తన పొలంలో...
ఏపీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రజల్లోకి ముందుగా వెళ్లేందుకు స్వర్ణాంధ్ర పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న...
యూపీ: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడా? అనేలా సందేహం కలుగుతోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఎంగేజ్‌మెంట్...
మూవీడెస్క్: గత డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ కోసం అన్నీ సిద్ధమై, పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమవుతుందనుకున్నారు.
కానీ అనూహ్యంగా ప్రాజెక్ట్ వాయిదా పడటం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ముహూర్తం కుదరకపోవడం, స్వల్ప...
మూవీడెస్క్: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ పైరసీ కారణంగా కష్టాలు ఎదుర్కొంటోంది.
భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే అంచనాలు...
జాతీయం: మళ్ళీ పుంజుకున్న రిలయన్స్. కేవలం మూడు నెలల్లో 2.67 లక్షల కోట్ల ఆదాయం సంపాదన.
క్యూ3లో రికార్డు ఫలితాలు
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అద్భుతమైన...