ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడిచేసిన ఘటన ముంబై నగరాన్ని కలిచివేసింది.
ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో, సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు...
మూవీడెస్క్: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు.
అయితే ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే ఈ మొత్తం 85...
ఆంధ్రప్రదేశ్: ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో పందెం కోడి కత్తి సంబరాలు భారీగా సాగాయి. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు జూదక్రీడలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడిపందేలు, గుండాట, మట్కా...
కథ
యాదగిరి రాజు (వెంకటేష్) తన నిజాయితీ మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాన్ని కోల్పోయి, తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం (ఐశ్వర్య రాజేష్) ను పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అవుతాడు. ఆ సమయంలో...
ది టూ స్టేట్స్ డెస్క్: మకర సంక్రాంతి (Makar Sankranti 2025) భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన పండుగ. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న ఈ పండుగను జరుపుకుంటారు.
ఇది సూర్యుడు...
జాతీయం: 'కాగ్ నివేదిక’ ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
మద్యం కుంభకోణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చకు దిల్లీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని హైకోర్టు అసహనం...
అంతర్జాతీయం: జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను మరోసారి ప్రకృతి విపత్తు తాకింది. 6.9 తీవ్రతతో దేశ నైరుతి ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మియాజాకి, కొచీ తీర...
జాతీయం: మహాకుంభమేళా తొలి రోజు 1.50 కోట్ల భక్తుల పవిత్ర స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభమేళా ఆధ్యాత్మిక మహోత్సవానికి తొలిరోజే భక్తుల పోటెత్తింది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద సోమవారం...
తెలంగాణ: కరీంనగర్‌లో పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్: వేదికపై గొడవతో మూడు కేసులు నమోదు
హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్...
తెలంగాణ: కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు: ప్రముఖుల సందడి
దిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య...