'గేమ్ ఛేంజర్' ప్రత్యేక షోలకు అనుమతిపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సినిమా విడుదలపై చర్చలురామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' ఈరోజు విడుదలైంది. ఈ...
మూవీడెస్క్: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నెగెటివ్ షేడ్స్ పాత్రలపై వెబ్ సిరీస్ హరికథ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.
‘‘వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో’’ అంటూ...
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి స్పందన: బాధితులకు సత్వర సాయం
తొక్కిసలాట ఘటన: దురదృష్టకరమైన పరిణామంతిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ...
ఏపీలో రియల్ ఎస్టేట్‌కు ఊరట: భవన నిర్మాణ నిబంధనల సడలింపులు
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలురాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన...
మూవీడెస్క్: టాలీవుడ్ హీరో నాని (NATURAL STAR NANI), కోలీవుడ్ స్టార్ సూర్య మధ్య సమ్మర్ బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారుతోంది.
నాని హిట్ 3 మూవీని మే 1న రిలీజ్ చేయాలని...
తెలంగాణ గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
ప్రజల కోసం ప్రత్యేక పథకంతెలంగాణ ప్రభుత్వం ప్రజల గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద...
అమరావతి: ఏపీలో పాఠశాల విద్య విధానంలో భారీ మార్పులు
ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాల రద్దుఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన...
కథ:
‘గేమ్ ఛేంజర్’ కథా నేపథ్యం ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు మోపిదేవి (ఎస్ జె సూర్య) సీఎం కుర్చీపై కన్నేస్తాడు. రామ్ నందన్ (రామ్...
మూవీడెస్క్: ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్.. కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియని ఈ అమ్మాయి, ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా ఎంపిక కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
హను...
మూవీడెస్క్: సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ విడుదలకు సిద్ధమవుతోంది.
ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ తీసుకొస్తుందని ఫ్యాన్స్...