జాతీయం: 'కాగ్ నివేదిక’ ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
మద్యం కుంభకోణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చకు దిల్లీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని హైకోర్టు అసహనం...
అంతర్జాతీయం: జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను మరోసారి ప్రకృతి విపత్తు తాకింది. 6.9 తీవ్రతతో దేశ నైరుతి ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మియాజాకి, కొచీ తీర...
జాతీయం: మహాకుంభమేళా తొలి రోజు 1.50 కోట్ల భక్తుల పవిత్ర స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభమేళా ఆధ్యాత్మిక మహోత్సవానికి తొలిరోజే భక్తుల పోటెత్తింది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద సోమవారం...
తెలంగాణ: కరీంనగర్‌లో పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్: వేదికపై గొడవతో మూడు కేసులు నమోదు
హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్...
తెలంగాణ: కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు: ప్రముఖుల సందడి
దిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య...
జాతీయం: మహా కుంభమేళా 2025: 45 రోజుల ఉత్సవం.. కోట్లలో బిజినెస్
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 జనవరి 13న ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ వద్ద భక్తులు పవిత్ర...
తెలంగాణ: కౌశిక్ రెడ్డిపై కేసుల మోత..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. పండుగ దినాన ఈ పరిణామాలు ఎమ్మెల్యేకు గట్టి షాక్ ఇచ్చాయి. కరీంనగర్...
ముంబై: మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో అంబటి రాయుడిని జట్టుకు ఎంపిక చేయకపోవడంలో...
ముంబై: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకు చేదు వార్త ఎదురైంది. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
బీసీసీఐ బుమ్రాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి...
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు భారీ వేతన పెంపు లభించింది. 2024 సంవత్సరానికి కుక్ వేతనాన్ని 18 శాతం పెంచుతూ ఆపిల్ నిర్ణయం తీసుకుంది. 2023లో 63.2...