టాలీవుడ్‌లో హీరోల రెమ్యూనరేషన్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా, పెద్దగా ఓపెనింగ్స్ లేకున్నా కొందరు మిడ్ రేంజ్ హీరోలు నిర్మాతలపై భారంగా మారుతున్నారు. ఈ హీరోలు...
విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను మళ్లీ సెట్ చేసుకోవడానికి జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. కింగ్‌డమ్ షూటింగ్ చివరి దశలో ఉండగా, మే 30న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి...
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న వంగా, ఇప్పుడు ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు....
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాత...
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 నుంచి షూటింగ్ వీడియో లీక్ కావడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒడిశాలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ లీక్ అవడంతో, రాజమౌళి తన పని...
తెలంగాణ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ తొలిసారి సభలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాలు అధికార...
తిరుపతి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, జగన్ హయాంలో రాష్ట్రం నాశనమైందని, అలాంటి వారిని జైలుకు పంపాలని డిమాండ్...
ఏపీ: బీజేపీ నేత సోము వీర్రాజు, చంద్రబాబుతో తాను విభేదించడం కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం అనంతరం, చంద్రబాబు నాయకత్వంలోనే తన రాజకీయ ప్రస్థానం సాగిందని గుర్తుచేశారు....
ఏపీ: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అరెస్ట్ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలీసులు ఏ క్షణంలో అయినా ఆయన్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ పక్షాన...
మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌లో ఉన్న ఓ ప్లాస్టిక్ ట్రే గోదాంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను...