fbpx
Sunday, January 19, 2025
HomeInternationalభారీ భూకంపంతో జపాన్ లో సునామీ హెచ్చరిక జారీ

భారీ భూకంపంతో జపాన్ లో సునామీ హెచ్చరిక జారీ

7.2-EARTHQUAKE-IN-JAPAN-TSUNAMI-NOTIFICATION-ISSUED

టోక్యో: జపాన్‌లో ఇవాళ ఒక భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య జపాన్‌లోని మియాగి ప్రిఫెక్చర్ కు దగ్గర తీరంలో రిక్టర్ స్కేలు పై 7.2 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు జపాన్ యొక్క‌ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం తీర ప్రాంతంలో 37 మైళ్ల లోతులో సంభవించినట్లు ప్రకటించింది.

ఈ భూకంపం చోటు చేసుకున్న తీరం ప్రాంతాల్లో సుమారు ఒక మీటరు దూరంలో ఇది తీవ్రమైన సునామిగా మారనున్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. కాగా 2011 సంవత్సరంలో సంభవించిన భూకంపం జపాన్‌ను చాలా తీవ్రంగా దెబ్బ తీసిన విషయం ప్రపంచం మొత్తం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular