వాషింగ్టన్: చైనా దేశంతో అమెరికా దేశ సంబంధాల గురించి ప్రస్తావిస్తూ అమెరికా అద్యక్షుడు తాము కొత్త ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు అని జో బిడెన్ మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో తెలిపారు.
కాగా ఇతర ప్రాంతాలలో మాకు తీవ్రమైన అసమ్మతి ఉన్నప్పటికీ తాము కొన్ని సవాళ్లను పంచుకోవడానికి అమెరికా శాంతియుత పరిష్కారాలను అనుసరించే ఏ దేశంతో అయినా కలిసి పనిచేయడానికి ఎల్లప్పుడూ యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉంటుంది అని న్యూయార్క్‌లో జో బైడెన్ ప్రపంచ నాయకులతో భేటీలో అన్నారు.