fbpx
Saturday, January 18, 2025
HomeBig Storyఐపీఎల్ 2022 మెగా వేలం: వేలం విశేషాలు!

ఐపీఎల్ 2022 మెగా వేలం: వేలం విశేషాలు!

IPL-MEGA-AUCTION-UPDATES

బెంగళూరు: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2022 వచ్చేసింది. ఐపీఎల్ అభిమానులంతా తమ అభిమాన ఆటగాళ్ళు ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో దీనికి క్రేజ్ పెరిగింది.

ఈ వేలంలోని అప్డేట్స్:

1) శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్ – రూ 8.25 కోట్లు
2) రవిచంద్రన్ అశ్విన్ – రాజస్థాన్ రాయల్స్ – రూ 5 కోట్లు
3) పాట్ కమిన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ 7.25 కోట్లు
4) కగిసో రబడ – పంజాబ్ కింగ్స్ – రూ 9.25 కోట్లు
5) ట్రెంట్ బౌల్ట్ – రాజస్థాన్ రాయల్స్ – రూ 8 కోట్లు
6) శ్రేయాస్ అయ్యర్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ 12.25 కోట్లు
7) మహ్మద్ షమీ – గుజరాత్ టైటాన్స్ – రూ. 6.25 కోట్లు
8) ఫాఫ్ డు ప్లెసిస్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ 7 కోట్లు
9) క్వింటన్ డి కాక్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ 6.75 కోట్లు
10) డేవిడ్ వార్నర్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ 6.25 కోట్లు
11) మనీష్ పాండే – లక్నో సూపర్ జెయింట్స్ – రూ 4.60 కోట్లు
12) షిమ్రాన్ హెట్మెయర్ – రాజస్థాన్ రాయల్స్ – రూ 8.50 కోట్లు
13) రాబిన్ ఉతప్ప – చెన్నై సూపర్ కింగ్స్ – రూ 2 కోట్లు
14) జాసన్ రాయ్ – గుజరాత్ టైటాన్స్ – రూ 2 కోట్లు
15) డేవిడ్ మిల్లర్ – అమ్ముడుపోలేదు
16) దేవదత్ పడిక్కల్ – రాజస్థాన్ రాయల్స్ – రూ 7.75 కోట్లు
17) సురేష్ రైనా – అమ్ముడుపోలేదు
18) స్టీవ్ స్మిత్ – అమ్ముడుపోలేదు
19) డ్వేన్ బ్రేవో – చెన్నై సూపర్ కింగ్స్ – రూ 4.40 కోట్లు
20) నితీష్ రాణా – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ 8 కోట్లు
21) జాసన్ హోల్డర్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ 8.75 కోట్లు
22) షకీబ్ అల్ హసన్ – అమ్ముడుపోలేదు
23) హర్షల్ పటేల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ 10.75 కోట్లు
24) దీపక్ హుడా – లక్నో సూపర్ జెయింట్స్ – రూ 5.75 కోట్లు
25) వనిందు హసరంగా – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ 10.75 కోట్లు
26) వాషింగ్టన్ సుందర్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ 8.75 కోట్లు
27) కృనాల్ పాండ్యా – లక్నో రూ 8.2 కోట్లు
28) మిచెల్ మార్ష్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ 6.50 కోట్లు
29) మహ్మద్ నబీ – అమ్ముడుపోలేదు
30) మాథ్యూ వేడ్ – అమ్ముడుపోలేదు
31) అంబటి రాయుడు – చెన్నై సూపర్ కింగ్స్ – రూ 6.75 కోట్లు
32) ఇషాన్ కిషన్ – ముంబై ఇండియన్స్ – రూ 15.25 కోట్లు
33) జానీ బెయిర్‌స్టో – పంజాబ్ కింగ్స్ – రూ 6.75 కోట్లు
34) దినేష్ కార్తీక్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ 5.50 కోట్లు
35) వృద్ధిమాన్ సాహా – అమ్ముడుపోలేదు
36) సామ్ బిల్లింగ్స్ – అమ్ముడుపోలేదు
37) నికోలస్ పూరన్ – సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ 10.75 కోట్లు
38) టి నటరాజన్ – సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ 4 కోట్లు
39) దీపక్ చాహర్ – చెన్నై సూపర్ కింగ్స్ – రూ 14 కోట్లు
40) ఉమేష్ యాదవ్ – అమ్ముడుపోలేదు
41) ప్రసిద్ధ్ కృష్ణ – రాజస్థాన్ రాయల్స్ – రూ 10 కోట్లు
42) లాకీ ఫెర్గూసన్ – గుజరాత్ టైటాన్స్ – రూ 10 కోట్లు
43) జోష్ హేజిల్‌వుడ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ 7.75 కోట్లు
44) మార్క్ వుడ్ -లక్నో సూపర్ జెయింట్స్ – రూ 7.50 కోట్లు
45) భువనేశ్వర్ కుమార్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ 4.
46) శార్దూల్ ఠాకూర్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ 10.75 కోట్లు
47) ముస్తాఫిజుర్ రెహమాన్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ 2 కోట్లు
48) ఆదిల్ రషీద్ – అమ్ముడుపోలేదు
49) ముజీబ్ జద్రాన్ – అమ్ముడుపోలేదు
50) ఇమ్రాన్ తాహిర్ – అమ్ముడుపోలేదు
51) కుల్దీప్ యాదవ్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ 2 కోట్లు
52) ఆడమ్ జంపా – అమ్ముడుపోలేదు
53) రాహుల్ చాహర్ – పంజాబ్ కింగ్స్ – రూ 5.25 కోట్లు
54) యుజ్వేంద్ర చాహల్ – రాజస్థాన్ రాయల్స్ – రూ 6.50 కోట్లు
55) అమిత్ మిశ్రా – అమ్ముడుపోలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular