fbpx
Friday, December 27, 2024
HomeNationalచెన్నై, ముంబైలకు ఈ సారి ఐపీఎల్ లో ఏమైంది?

చెన్నై, ముంబైలకు ఈ సారి ఐపీఎల్ లో ఏమైంది?

CHENNAI-MUMBAI-EXITS-IPL2022-WITH-POOR-PERFORMANCE

ముంబై: ఐపీఎల్ చరిత్రలో ఆ టీంల పేర్లు చెబితే ఎన్ని సార్లు కప్ గెలిచారు అనే లెక్కలు కడతారు. ప్రతి సారి ఐపీఎల్ మొదలయ్యాక ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు కప్ గెలుస్తారనే అంచనాలు వేస్తుంటారు.

అవే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఆ రెండు జట్లు కలిసి 9 సార్లు కప్ గెలిచాయి. కానీ ఈ సారి ఐపీఎల్ 2022లో ఆ రెండు స్టార్ జట్లు చతికిలబడ్డాయి. టేబుల్లో ఈ సారి ఆ రెండు జట్లు చివరి స్థానాలకు పోటీ పడుతున్నాయి.

చెన్నై ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడి 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లతో 9వ స్థానంలో నిలవగా, ముంబై 12 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ 2022 నుంది నిష్క్రమించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular