న్యూఢిల్లీ: మహరాష్ట్ర విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాని ఢిల్లీలో కలిశి సుధీర్గ చర్చలు జరిపారు.
జేపీ నడ్డాను కలిసిన తరువాత దేవేంద్ర ఫడ్నవీస్ మహరాష్ట్ర గవర్నర్ ను కలిసారు. మహరాష్ట్రలో సేన పార్టీ యొక్క రెబల్స్ గురువారం నాటికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.
అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.