న్యూఢిల్లీ: బడ్జెట్ లో 9 ఆంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ ప్రాధాన్యాంశాలు:
- వ్యవసాయంలో ఉత్పాదతక ను పెంపొందించడం
- ఉత్పత్తి మరియు సేవలు
- అత్యాధునిక సంస్కరణల అమలు
- ఉద్యోగాల కల్పన మరియు నైపుణ్యాల పెంపు
- పట్టాణాభివృద్ధి
- మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
- ఆవిష్రణ, పరిశోధన, అభివృద్ధి
- మౌలికవసతులు
- ఇంధన భద్రత
తాజా బడ్జెట్ అంశాల కోసం, మా పోర్టల్ ను సందర్శించండి.