fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsఎమ్మెల్సీ పదవి పై స్పందించిన హైపర్ ఆది !

ఎమ్మెల్సీ పదవి పై స్పందించిన హైపర్ ఆది !

HYPER-ADI-RESPONDS-ON-HIS-MLC-CANDIDATURE

హైదరాబాద్: హైపర్ ఆది తనకు జనసేన తరఫున ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో శివం భజే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని అందుకే ఎన్నికల ప్రచారంలొ పాల్గొన్నానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉంటే తాను దూరంగా ఉంటానని, అదే ఆయన బాధలో ఉంటె మాత్రం దగ్గరకెళ్ళి చూసుకుంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

కాగా, అదే వేదికపై తను మెగా అభిమానులకు మరియు ఇతరులకు అల్లు అర్జున్ ను ట్రోల్ చేయడాన్ని దయచేసి ఆపండి అని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular