fbpx
Wednesday, January 15, 2025
HomeNationalఐపీఎల్ యాజమాన్యాలకు బీసీసీఐ గుడ్ న్యూస్?

ఐపీఎల్ యాజమాన్యాలకు బీసీసీఐ గుడ్ న్యూస్?

BCCI-GOOD-NEWS-TO-IPL-FRANCHISEES-ON-RETENTION
BCCI-GOOD-NEWS-TO-IPL-FRANCHISEES-ON-RETENTION

ముంబై: ఐపీఎల్ యాజమాన్యాలకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. గుడ్ న్యూస్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఐతే చదివేయండి మరి.

ఐపీఎల్ లో ప్రతి యాజమాన్యానికి ప్రతి సీజన్ లో 3-4 ఆటగాళ్ళను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

అయితే, బీసీసీఐ ఇప్పుడు ఆ సంఖ్యను పెంచి, 6 మంది ఆటగాళ్ళను అట్టిపెట్టూకునే (ఈఫ్ ఫ్లయెర్ ఋఎతెంతిఒన్) అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా, యాజమాన్యాలు మాత్రం 8 మందిని రిటెన్షన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఎక్కువ మందిని అలానే పెట్టుకుంటే మేగా వేలం చప్పగా సాగుతుందని బీసీసీఐ భావిస్తోంది.

ఈ నెల 31వ తేదీన జరిగే బీసీసీఐ – ఐపీఎల్ సమావేశంలో ఈ విషయమై బీసీసీఐ దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular