fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsప్రభాస్ ది రాజా సాబ్ నుంది తొలి గ్లింప్స్ విడుదల!

ప్రభాస్ ది రాజా సాబ్ నుంది తొలి గ్లింప్స్ విడుదల!

THE-RAJA-SAAB-GLIMPSE-RELEASED
THE-RAJA-SAAB-GLIMPSE-RELEASED

మూవీ డెస్క్: ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ తొలి గ్లింప్స్ విడుదల ఈ సోమవారం జరిగింది. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది.

ది రాజా సాబ్ అనేది ప్రేమ, హారర్ మరియు రొమాంటిక్ ఎలిమెంట్స్ కలిగిన ఒక తెలుగు సినిమా. దీనిని టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. అతనితో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు మాళవిక మోహనన్ వంటి నటీమణులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2025 లో విడుదల అవనుంది.

ఈ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో వస్తున్నారు. గ్లింప్స్ లో ప్రభాస్ మెరూన్ డ్రస్ ను బాహుబలి మరియు కల్కి తో పోల్చి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular