fbpx
Wednesday, January 15, 2025
HomeBig Storyప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయనాడు పరిస్థితులపై సమీక్ష!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయనాడు పరిస్థితులపై సమీక్ష!

NARENDRA-MODI-REVIEWING-WAYANAD-LANDSLIDE-ISSUE
NARENDRA-MODI-REVIEWING-WAYANAD-LANDSLIDE-ISSUE

న్యూఢిల్ల్: కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 125 మంది మరణించారు, 98 మంది గల్లంతయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పరిస్థితులను సమీక్షిస్తున్నారని కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ తెలియజేశారు.

మోదీ ప్రభుత్వం కేరళ ప్రజలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని కురియన్ చెప్పారు. కేంద్రం ఈ సహాయక చర్యల బాధ్యతలను కురియన్‌కి అప్పగించింది.

గల్లంతైన వారి కోసం రెండు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు, రెండు ఆర్మీ బృందాలు, రెండు వాయుసేన హెలికాప్టర్లను రంగంలోకి దించారని కురియన్ వెల్లడించారు.

సహాయక చర్యలు, గాలింపు చర్యల కోసం మరిన్ని బలగాలను సమకూర్చుకుంటున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular