fbpx
Friday, September 20, 2024
HomeAndhra Pradeshబ్రేకింగ్:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్!

బ్రేకింగ్:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్!

VALLABHANENI-VAMSI-ARRESTED-IN-GANNAVARAM
VALLABHANENI-VAMSI-ARRESTED-IN-GANNAVARAM

గన్నవరం:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్తుండగా పోలీసులు ఆయన వాహనాన్ని వెంబడించి అరెస్టు చేశారు.

వల్లభనేని వంశీ ని గన్నవరం పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. కాగా, ఆయన ఈ కేసులు ఏ-71 గా పోలీసులు కేసు నమోదు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular