న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి (72)ఇవాళ కన్ను మూశారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఆయన గత నెల 19 నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.
ఆయన మృతితో కమ్యూనిస్ట్ వరగాల్లో తీవ్ర విషాధం నెలకొంది.