కాన్పూర్: Bangladesh vs India: బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 233 పరుగులకు ముగిసింది. 4వ రోజు బంగ్లా కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది.
జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసారు. కాగా, బంగ్లా బ్యాటర్ మోమినుల్ హక్ 107 పరుగులు చేసిన్ నాటౌట్ గా నిలిచారు.
తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 16 ఓవర్లకు 137 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.
రోహిత్ 23 పరుగులకు అవుటవ్వగా, జైస్వాల్ 2 పరుగులు చేసి అవుటయ్యాదు. కాగా, రోహిత్, జైస్వాల్ దూకుడుగా ఆడి 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. భారత జట్టు బంగ్లాదేశ్‌పై 2వ టెస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.