fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsరామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) నుండి సాంగ్ రిలీజ్

రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) నుండి సాంగ్ రిలీజ్

GAME-CHANGER-SECOND-SONG-RELEASED
GAME-CHANGER-SECOND-SONG-RELEASED

మూవీడెస్క్: రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) నుండి సాంగ్ రిలీజ్ అయింది. శంకర్ తెరకెక్కిస్తున ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజైంది.

‘రా మచ్చా మచ్చా’ (Game Changer Second Single) అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular