జులానా: Haryana Election Result: భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫొగట్ విజయం సాధించారు.
కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన వినేష్ సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ పై విజయం సాధించారు.
ఆమె 48.21% వోట్ల షేర్ తో 45293 వోట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ 43.8% వోట్ల షేర్ తో 41151 వోట్లు సాధించారు.