fbpx
Saturday, February 22, 2025
HomeBig StoryInd vs Aus తొలి టెస్ట్ కాసేపట్లో మొదలు!

Ind vs Aus తొలి టెస్ట్ కాసేపట్లో మొదలు!

IND-VS-AUS-FIRST-TEST-STARTS-IN-FEW-HOURS
IND-VS-AUS-FIRST-TEST-STARTS-IN-FEW-HOURS

పెర్త్: ప్రతిష్ఠాత్మకమైన Ind vs Aus బోర్డర్-గవాస్కర్ (BGT) టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ లో కాసేపట్లో మొదలు కానుంది.

కాగా, ఈ తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ మ్యాచ్ కు జస్ప్రీత్ బూమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత జట్టు వివరాలు:

Jasprit Bumrah (C), Virat Kohli, KL Rahul, Yashasvi Jaiswal, Abhimanyu Easwaran, Shubman Gill, Rishabh Pant (WK), Sarfaraz Khan, Dhruv Jurel (WK), Ravichandran Ashwin, Ravindra Jadeja, Mohammad Siraj, Akash Deep, Prasidh Krishna, Harshit Rana, Nitish Kumar Reddy, Washington Sundar.

All the best Team India!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular