తెలంగాణ: తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్: 2024 మార్చిలో నిర్వహణ
2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో, ప్రాక్టికల్స్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.
ప్రధాన తేదీలు
- ఇంటర్ ప్రధాన పరీక్షలు: మార్చి 5 నుండి 25, 2024
- ప్రాక్టికల్స్ పరీక్షలు: ఫిబ్రవరి 3 నుండి 22, 2024
- ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష: జనవరి 29, 2024
మొదటి సంవత్సరం పరీక్ష తేదీలు:
05-03-25: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
07-03-25: ఇంగ్లిష్ పేపర్-1
11-03-25: గణితం పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
13-03-25: గణితం పేపర్- 2బీ జువాలజీ పేపర్ – 1, హిస్టరీ పేపర్-1
17-03-25: ఫిజిక్స్ పేపర్ – 1, ఎకనమిక్స్ పేపర్ – 1
19-03-25: కెమిస్ట్రీ పేపర్ – 1, కామర్స్ పేపర్ – 1
21-03-24: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు గణితం పేపర్ – 1(బైపీసీ విద్యార్థులకు)
24-03-25: మోడ్రన్ లాంగ్వేజెస్ పేపర్ – 1, జాగ్రఫీ పేపర్ – 1
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష తేదీలు:
06-03-25: సెకెండ్ లాంగ్వేజ్ పేపర్ – 2
10-03-25: ఇంగ్లిష్ పేపర్ – 2
12-03-25: గణితం పేపర్-2ఏ, బోటనీ పేపర్ – 2, పొలిటికల్ సైన్స్ పేపర్ – 2
15-03-25: గణితం పేపర్ -2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ 2
18-03-25: ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
20-03-25: కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
22-03-25: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్ – 2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-25: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్-2