fbpx
Thursday, November 21, 2024

ANDHRA NEWS

పీఏసీ ఛైర్మన్ ఎన్నిక: వైసీపీకి కఠిన సవాలు

ఏపీ: పీఏసీ ఛైర్మన్ ఎన్నిక: 2024 ఎన్నికలలో వైసీపీ తీవ్ర పరాభవం ఎదుర్కొని, 11 స్థానాలకు పరిమితమైంది. ఆపై, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. నిబంధనల...

వలంటీర్ వ్యవస్థపై ఏపీలో కొనసాగుతున్న గందరగోళం

ఆంధ్రప్రదేశ్‌: వలంటీర్ వ్యవస్థ గురించి గడచిన ఆరు నెలలుగా చర్చలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ.10 వేల వరకు పెంచుతామని చెప్పారు. కానీ, ప్రస్తుతం...

విజయసాయి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

విజయసాయి రెడ్డిపై పిటిషన్ విడిగా విచారణకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు ఎంపీ విజయసాయి రెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తాజా...

రంగు మారుతున్న తుంగభద్ర – ఆందోళనలో రైతన్న

పచ్చ రంగు పులుముకుంటున్న తుంగభద్ర జలాలు.. కంప్లి (కర్ణాటక): ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోసం జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయం ఇప్పుడు కాలుష్యానికి గురవుతోంది. ఇటీవల ఈ జలాశయం నీరు పచ్చరంగు లోకి...

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్‌ కోర్ట్‌ (కాంపిటెంట్‌ అథారిటీ) అభిప్రాయాన్ని పొందేందుకు చర్యలు చేపట్టాలని న్యాయశాఖ...

మరో పదేళ్లు చంద్ర‌బాబే సీఎం

ఏపీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడును ఆకాశానికెత్తుతూ, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.  వచ్చే ఐదేళ్లే కాదు, మరో పది సంవత్సరాలు కూడా చంద్రబాబే...

చంద్రబాబు అబద్ధాల పాలన అంటూ జగన్ మండిపాటు

అమరావతి: చంద్రబాబు అబద్ధాల పాలన అంటూ జగన్ మండిపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనలో మార్పు రాదని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

ఐదు నెలల్లోనే దూకుడు పెంచిన చంద్రబాబు

ఏపీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు నెలల్లోనే పాలనను పురోగమించేందుకు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రాజధాని పనుల వేగవంతం, ప్రతిపక్షాలను తటస్థం చేయడం వంటి విషయాల్లో ఆయన...

వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్?

మున్సిపల్ చట్ట సవరణ ద్వారా వైసీపీకి మరో పెద్ద ఝలక్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ స్కెచ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ చట్ట సవరణపై నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే...

కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్ ఏం చేశారు?: షర్మిల

కడప: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తన అన్న, వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని జగన్, అసెంబ్లీకి కూడా హాజరుకాకపోవడం సిగ్గుచేటని అన్నారు. కడప స్టీల్...

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ ముగిసినట్టేనా? మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ ముగిసినట్టేనా? శాసన మండలిలో మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన వింటే అవుననే అనిపిస్తోంది. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శాసన మండలిలో...

అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి – పోలీసు కేసు నమోదు

జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట వద్ద అదానీ గ్రూప్ నిర్మాణంలో ఉన్న పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టు సిబ్బందిపై రాళ్లదాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి స్థానిక భాజపా...

జగన్ జట్టులో కలకలం: అరెస్టుల దెబ్బకు వైసీపీ నేతల అలజడి

ఏపీ: వైసీపీ నాయకత్వంలో కొనసాగుతున్న సమస్యలు, అరెస్టుల రూపంలో ఇబ్బందిగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తులు ఊపందుకున్నాయి. తాజాగా, గనుల శాఖ మాజీ డైరెక్టర్...

చలికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

అమరావతి: చలికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచన లేకపోయినా, రాత్రిపూట చలితీవ్రత మరింతగా పెరుగుతుందని హెచ్చరించింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా...

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం

ఆంధ్రప్రదేశ్: విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం దేశంలో మహిళలపై దాడులు తగ్గకపోవడం, అసహనానికి గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనలో, విశాఖపట్నం జిల్లా కంబాలకొండలో లా విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి...

Latest Andhra Pradesh News in Telugu

Stay updated with the AP latest news in Telugu on The2states. Get today’s latest news in Andhra Pradesh in Telugu, including crucial updates on COVID-19, and other regional developments. Our coverage includes both Andhra Pradesh and Telangana news, providing comprehensive updates and insights. For timely and accurate Andhra Pradesh Telugu news, rely on us for the most recent updates on local events, health news, and more. Whether you’re looking for daily headlines or in-depth reports, The2states keeps you informed with the latest regional news.

MOST POPULAR