fbpx
Sunday, January 19, 2025
HomeBig Storyబెంగళూరులో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్!

బెంగళూరులో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్!

BENGALURU-DOUBLE-DECKER-FLY-OVER-STARTED-డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

బెంగళూరు: బెంగళూరులో కొత్త డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ బుధవారం రోజున ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుండి సిల్క్ బోర్డు వరకు 3.30 కిలోమీటర్ల పొడవు నిర్మించారు.

కాగా, ఈ వంతెన నిర్మాణానికి రూ. 449 కోట్లు ఖర్చు చేశారు. అయితే, దీనిపై మెట్రో రైళ్ళతో పాటు ఇతర వాహనాలు కూడా వెళ్ళడానికి వీలుగా నిర్మించారు.

ఈ ఫ్లై ఓవర్ వల్ల దాదాపు అరగంట సమయం కలిసొస్తుందని ప్రయాణీకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular