fbpx
Saturday, January 18, 2025
HomeNational100 మంది బీఎస్ ఎఫ్ జవాన్లకు కరోనా

100 మంది బీఎస్ ఎఫ్ జవాన్లకు కరోనా

BSF_JAWANS_AFFECTED_BY_CORONA_INDIA_BORDER

త్రిపుర: త్రిపురలోని 856 కిలోమీటర్ల పొడవైన భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది. కాగా, ఇవాళ త్రిపురలో కొత్తగా 223 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో వంద మంది జవాన్లు కరోనా బారిన పడినట్టు ఆ రాష్ట్ర ప్రభ్యత్వం వెల్లడించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 2892 కేసులు నమోదైనట్టు, 1,114 మంది చికిత్స పొందుతున్నట్టు, 1,759 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, సల్బాగన్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిలో కరోనా బారిన పడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular