స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 18లో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి 221/5 స్కోరు చేయగా, ముంబయి 209/9తో పరాజయం...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం నిరాశపరిచిన మరో ఉదాహరణగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓ ఓవర్‌తోనే మ్యాచ్ దిశ మారిపోయిందంటే అతడే...
స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2025లో మరో షాక్ తగిలింది. ఆదివారం చెపాక్‌లోని హోం గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఢిల్లీ ఇచ్చిన 184...
స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు మళ్లీ ఆనందించేందుకు కారణం ఏర్పడింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా మారనున్నారు. రేపు చెపాక్ వేదికగా జరిగే ఢిల్లీ...
స్పోర్ట్స్ డెస్క్: హౌం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని అందుకుంది. గురువారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో 12 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ 2025లో రెండో...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఒక అరుదైన ఘనతను సాధించింది. గురువారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో గెలవడం ద్వారా ఈ మైలురాయిని అధిగమించింది.
ఈ...
SRHకు మరో భారీ ఓటమి… KKR విజయం అట్టహాసం!
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్కతా నైట్ రైడర్స్ మరో గ్రాండ్ విక్టరీను నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో...
స్పోర్ట్స్ డెస్క్: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
బెంగళూరుతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలన్న...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతంగా రాణించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది....
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో...
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను అధిగమించింది.
ఇప్పటివరకు...
Guwahati: In a nail-biting contest at the Barsapara Cricket Stadium, Guwahati, Rajasthan Royals (RR) secured a hard-fought six-run victory over Chennai Super Kings (CSK)...
షేన్ వార్న్ మరణం కేసులో మిస్టరీ?
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్‌లాండ్ (Thailand) లోని కోహ్ సమూయి (Koh...
స్పోర్ట్స్ డెస్క్:GT vs MI: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న IPL 2025 సీజన్ 9వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడి భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో...
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల తర్వాత చెన్నైను చెపాక్‌లో ఓడించిన ఆర్సీబీ, 50 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది....