స్పోర్ట్స్ డెస్క్: SRH vs MI: ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబయి జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది....
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తీసుకున్న ఓ నిర్ణయమే మ్యాచ్‌ను మార్చిందని...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఆదివారం ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అదిరిపోయే విజయాన్ని సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 39 పరుగుల...
స్పోర్ట్స్ డెస్క్: 2024-25 సంవత్సరానికి గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో స్థానం లభించింది.
గత సంవత్సరం కాంట్రాక్ట్...
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ చెన్నైపై ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 9 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని...
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌పై భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేరును తొలగించాలన్న హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశాలు వివాదంగా మారాయి. జస్టిస్ ఈశ్వరయ్య జారీ చేసిన ఆదేశాలపై అజహర్ తీవ్రంగా స్పందిస్తూ...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (73*), దేవ్‌దత్ పడిక్కల్ (61) అద్భుతంగా రాణించారు. 158 పరుగుల లక్ష్యాన్ని...
క్రీడలు: కోహ్లీ – పడిక్కల్ ధాటికి ఘన విజయం సాధించిన ఆర్సీబీ
ఐదో విజయంతో ఆర్సీబీ పుంజుకుందిఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru – RCB)...
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉత్కంఠభరిత పోరులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్, 20 ఓవర్లలో 5...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఉత్కంఠ భరిత పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి రాజకీయాలపై తన స్పష్టతను తెలియజేశారు. గతంలో నుంచే ఆయన రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వెల్లువెత్తినప్పటికీ, ఈసారి గంగూలీ...
స్పోర్ట్స్ డెస్క్: వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.1...
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం...